{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kutrapanni-prabhutvaanni-koolchaaru-vidyaarthula-nirasana-o-musu","title_te":"కుట్రపన్ని ప్రభుత్వాన్ని కూల్చారు.. విద్యార్థుల నిరసన ఓ ముసుగు : షేక్‌ హసీనా","section":"తాజా","status_line":"కుట్రపన్ని ప్రభుత్వాన్ని కూల్చారు.. విద్యార్థుల నిరసన ఓ ముసుగు : షేక్‌ హసీనా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T20:20:12.438Z"},"facts":[],"events":[{"id":"event-55840","date":"2026-08-05T20:14:13.000Z","title_te":"కుట్రపన్ని ప్రభుత్వాన్ని కూల్చారు.. విద్యార్థుల నిరసన ఓ ముసుగు : షేక్‌ హసీనా","body_te":"తన ప్రభుత్వాన్ని కూలదోసిన 2024 నాటి తిరుగుబాటు విద్యార్థుల నిరసన ముసుగులో జరిగిన ఒక ప్రణాళికాబద్ధమైన పాలన మార్పు అని బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఆరోపించారు. అధికారం నుంచి బలవంతంగా తొలగింపునకు గురై, భారత్‌కు పారిపోయిన రెండు సంవత్సరాల తర్వాత బుధవారం హసీనా తొలిసారిగా బహిరంగ వేదికపైకి తిరిగి వచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/sheikh-hasina-calls-2024-bangladesh-uprising-a-planned-power-shift-2474805"}]}]}