{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kutumba-bamdhaalaku-darpanam","title_te":"కుటుంబ బంధాలకు దర్పణం","section":"తాజా","status_line":"కుటుంబ బంధాలకు దర్పణం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-14T22:20:49.317Z"},"facts":[],"events":[{"id":"event-18380","date":"2026-07-14T20:33:04.000Z","title_te":"కుటుంబ బంధాలకు దర్పణం","body_te":"దినేష్‌ కుమార్‌, దివిజ ప్రభాకర్‌ జంటగా నటిస్తున్న ‘వెంకట్రామయ్యగారి తాలూకా’ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోమలి క్రియేషన్స్‌ పతాకంపై కోమలి మహేందర్‌ తొట్టె, సోమేష్‌ సారిపల్లి నిర్మించిన ఈ సినిమాకు సతీష్‌ ఆవాల దర్శకత్వం వహించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/venkataramaiah-gari-taluka-movie-pre-release-event-2451576"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMikgFBVV95cUxOUmhLZmJHSEpKaXdURGwxWTI2c0RfRTBQT29KeElDaXdzYlZxZmFQckhuRUduZ3FGZlJxc2hOU1lEUURDNGNrWktpZkN0Z2xVZDVDT3l6YlhyRzlLdHg3UmNqRFdSZU5jLU9pR1hzazVCZExaeHE1MW91T0RMaGo5NHZyZ0w5NW9XQ0ppekpOTHlaZw?oc=5"}]}]}