{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kutumba-niyamtrana-paddhatulu-paatimchaali","title_te":"కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలి","section":"తాజా","status_line":"కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T22:12:43.721Z"},"facts":[],"events":[{"id":"event-16589","date":"2026-07-13T21:22:15.000Z","title_te":"కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలి","body_te":"కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని మెదక్‌ కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్‌ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/collector-pratima-singh-asked-to-follow-family-planning-2450276"}]}]}