{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kyaabejeelanu-phresh-gaa-umchadaaniki-phaarmaaldihaid-vaadakam-c","title_te":"క్యాబేజీలను ఫ్రెష్‌గా ఉంచడానికి ఫార్మాల్డిహైడ్‌ వాడకం.. చైనాలో దర్యాప్తు","section":"తాజా","status_line":"క్యాబేజీలను ఫ్రెష్‌గా ఉంచడానికి ఫార్మాల్డిహైడ్‌ వాడకం.. చైనాలో దర్యాప్తు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T11:56:42.579Z"},"facts":[],"events":[{"id":"event-86468","date":"2026-08-24T11:37:53.000Z","title_te":"క్యాబేజీలను ఫ్రెష్‌గా ఉంచడానికి ఫార్మాల్డిహైడ్‌ వాడకం.. చైనాలో దర్యాప్తు","body_te":"చైనాలో ఏటా 3 కోట్ల టన్నులకు పైగా క్యాబేజీలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది ప్రపంచ వార్షిక ఉత్పత్తిలో దాదాపు సగం. క్యాబేజీలను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో వియత్నాం, దక్షిణ కొరియా, రష్యా కూడా ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cn8mlx3113xo?at_medium=RSS&at_campaign=rss"}]}]}