{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kyaabinet-nirnayamtonainaa-gattekkenaa","title_te":"క్యాబినెట్ నిర్ణయంతోనైనా గట్టెక్కేనా..?","section":"తాజా","status_line":"క్యాబినెట్ నిర్ణయంతోనైనా గట్టెక్కేనా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T22:16:45.639Z"},"facts":[],"events":[{"id":"event-71069","date":"2026-08-14T20:49:53.000Z","title_te":"క్యాబినెట్ నిర్ణయంతోనైనా గట్టెక్కేనా..?","body_te":"క్యాబినెట్‌ నిర్ణయంతోనైనా గట్టు ఎత్తిపోతల పథకం గట్టెక్కేనా అని నడిగడ్డ రైతులు అంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా మూడుతట్టల మట్టి తీయకుండా ఈ పనులను పడకేపించిన రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన క్యా బినెట్‌ సమావేశంలో ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతున్నట్లు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమ వుతో ంది. సామర్థ్యం పెంపుపై మరోవైపు ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/gattu-lift-irrigation-works-stalled-in-congress-government-2483596"}]}]}