{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kyaaleephlavar-koora-restaaremt-ruchini-mimchi-kaavaalamte-ee-ta","title_te":"క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు అస్సలు చేయొద్దు..","section":"తాజా","status_line":"క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు అస్సలు చేయొద్దు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T08:41:01.408Z"},"facts":[],"events":[{"id":"event-39852","date":"2026-07-27T08:16:39.000Z","title_te":"క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు అస్సలు చేయొద్దు..","body_te":"క్యాలీఫ్లవర్ కూర వండిన ప్రతిసారీ ముక్కలు మెత్తబడిపోయి ముద్దగా అయిపోతున్నాయా? ఎంత మసాలా వేసినా రెస్టారెంట్ రుచి రావట్లేదా? అయితే మీరు వంట చేసేటప్పుడు తెలియకుండా ఈ 6 తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి చెక్ చేసుకోండి.. కడిగిన వెంటనే వండేయడం నుంచి ఉప్పు ఎప్పుడు వేయాలనే దాని వరకు.. మీరు చేసే తప్పుల గురించి తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/cooking-tips-stop-making-these-6-cauliflower-cooking-mistakes-1874730.html"}]}]}