{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kyaap-stan-hom-sarveeses-yaap","title_te":"క్యాప్‌స్టన్‌ హోమ్‌ సర్వీసెస్‌ యాప్‌","section":"తాజా","status_line":"క్యాప్‌స్టన్‌ హోమ్‌ సర్వీసెస్‌ యాప్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T20:24:23.442Z"},"facts":[],"events":[{"id":"event-67524","date":"2026-08-12T19:21:23.000Z","title_te":"క్యాప్‌స్టన్‌ హోమ్‌ సర్వీసెస్‌ యాప్‌","body_te":"మానవ వనరుల సేవా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన క్యాప్‌స్టన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ క్యాప్‌స్టన్‌ హోమ్‌ సర్వీసెస్‌ యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్‌ను ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/capston-home-services-launches-app-for-comprehensive-home-services-2481640"}]}]}