{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kyc-troubles-kevaisee-kashtaalu-nijame-naagaalaamd-mamtri","title_te":"KYC Troubles | కేవైసీ కష్టాలు నిజమే: నాగాలాండ్‌ మంత్రి","section":"తాజా","status_line":"KYC Troubles | కేవైసీ కష్టాలు నిజమే: నాగాలాండ్‌ మంత్రి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T09:19:48.001Z"},"facts":[],"events":[{"id":"event-70188","date":"2026-08-14T08:03:34.000Z","title_te":"KYC Troubles | కేవైసీ కష్టాలు నిజమే: నాగాలాండ్‌ మంత్రి","body_te":"KYC Troubles | ఇప్పుడు అన్నింటికీ కేవైసీ చేయడం తప్పనిసరిగా మారింది. చాలామంది దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి హాస్యభరితమైన ఒక వీడియోను నాగాలాండ్‌ మంత్రి తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. టెక్నాలజీ గురించి చర్చకు దారితీసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/kyc-woes-are-real-nagaland-minister-2483124"}]}]}