{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kylie-minogue-paap-simga-r-pai-aastreliyaa-pra-dhaani-anuchita-v","title_te":"Kylie Minogue | పాప్ సింగ‌ర్‌పై ఆస్ట్రేలియా ప్ర‌ధాని అనుచిత వ్యాఖ్య‌లు.. విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో క్ష‌మాప‌ణ‌లు","section":"తాజా","status_line":"Kylie Minogue | పాప్ సింగ‌ర్‌పై ఆస్ట్రేలియా ప్ర‌ధాని అనుచిత వ్యాఖ్య‌లు.. విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో క్ష‌మాప‌ణ‌లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-07T05:04:56.915Z"},"facts":[],"events":[{"id":"event-4402","date":"2026-07-07T04:35:04.000Z","title_te":"Kylie Minogue | పాప్ సింగ‌ర్‌పై ఆస్ట్రేలియా ప్ర‌ధాని అనుచిత వ్యాఖ్య‌లు.. విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో క్ష‌మాప‌ణ‌లు","body_te":"Kylie Minogue | ఆస్ట్రేలియా ప్రధాని (Australia PM) ఆంథోనీ అల్బనీస్ (Anthony Albanese) ఒక కామెడీ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో ప్రముఖ పాప్ సింగర్ (Pop Singer) కైలీ మినోగ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని హోదాలో ఉండి మహిళలను కించపరిచేలా, పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడారంటూ ప్రతిపక్ష నేతలు, స్వతంత్ర ఎంపీలు, మహిళా సంఘాలు ఆయనపై విరుచుకుపడ్డాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/anthony-albanese-apologises-unequivocally-for-podcast-comment-about-kylie-minogue-2443430"}]}]}