{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kyoobaaku-amdagaa-niluddaam","title_te":"క్యూబాకు అండగా నిలుద్దాం","section":"తాజా","status_line":"క్యూబాకు అండగా నిలుద్దాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T19:53:58.357Z"},"facts":[],"events":[{"id":"event-39076","date":"2026-07-26T19:21:11.000Z","title_te":"క్యూబాకు అండగా నిలుద్దాం","body_te":"హర్ కిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో న్యూఢిల్లీ: అమెరికా దుశ్చర్యను ప్రతిఘటిస్తున్న క్యూబాకు అండగా నిలుద్దామమని సీపీఐ(ఎం) సంఘీభావం తెలిపింది. న్యూఢిల్లీలోని హర్ కిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో భారీసంఖ్యలో పార్టీ సభ్యులు, కార్యకర్తలు, మద్దతుదారులు తరలివచ్చారు. ఈ సమావేశంలో భారతదేశంలోని క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ ప్రసంగించారు. క్యూబాకు నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు భారత ప్రజలకు, ప్రగతిశీల సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల […] The post క్యూబాకు అండగా నిలుద్దాం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/let-us-stand-by-cuba/"}]}]}