{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"laa-korsullo-pravesaalaku-clat-2027-rijistreshan-praarambham-par","title_te":"లా కోర్సుల్లో ప్రవేశాలకు CLAT 2027 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పరీక్ష షెడ్యూల్ పూర్తి వివరాలు","section":"తాజా","status_line":"లా కోర్సుల్లో ప్రవేశాలకు CLAT 2027 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పరీక్ష షెడ్యూల్ పూర్తి వివరాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T09:55:02.258Z"},"facts":[],"events":[{"id":"event-51591","date":"2026-08-03T09:45:11.000Z","title_te":"లా కోర్సుల్లో ప్రవేశాలకు CLAT 2027 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పరీక్ష షెడ్యూల్ పూర్తి వివరాలు","body_te":"దేశంలోని నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే CLAT 2027 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, పరీక్షను డిసెంబర్ 6న నిర్వహించనున్నారు. అర్హతలు, దరఖాస్తు ఫీజు, ముఖ్యమైన తేదీలను కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ ప్రకటించింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/clat-2027-registration-window-opens-apply-online-till-october-31-1879867.html"}]}]}