{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"laadkee-bahin-mahilalaku-nagadu-ichche-ee-skeem-lo-29vela-mamdi","title_te":"లాడ్కీ బహిన్: మహిళలకు నగదు ఇచ్చే ఈ స్కీమ్‌‌లో 29వేల మంది పురుషులు కూడా చేరారు..","section":"తాజా","status_line":"లాడ్కీ బహిన్: మహిళలకు నగదు ఇచ్చే ఈ స్కీమ్‌‌లో 29వేల మంది పురుషులు కూడా చేరారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T13:13:12.201Z"},"facts":[],"events":[{"id":"event-65313","date":"2026-08-11T12:17:50.000Z","title_te":"లాడ్కీ బహిన్: మహిళలకు నగదు ఇచ్చే ఈ స్కీమ్‌‌లో 29వేల మంది పురుషులు కూడా చేరారు..","body_te":"ఈ పథకంలో వేలాది మంది పురుషులు కూడా లబ్ధి పొందినట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. అసలు వీరికి చెల్లింపులు ఎలా జరిగాయి? దాదాపు 90 లక్షల మంది మహిళల పేర్లను జాబితా నుంచి ఎందుకు తొలగించారు?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c4gx578j1dwo?at_medium=RSS&at_campaign=rss"}]}]}