{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"laareeni-dheekonna-kaaru-dahanam-ardharaatri-kalledute-mamtallo","title_te":"లారీని ఢీకొన్న కారు దహనం.. అర్ధరాత్రి కళ్లెదుటే మంటల్లో వ్యక్తి సజీవ దహనం","section":"తాజా","status_line":"లారీని ఢీకొన్న కారు దహనం.. అర్ధరాత్రి కళ్లెదుటే మంటల్లో వ్యక్తి సజీవ దహనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T02:15:56.090Z"},"facts":[],"events":[{"id":"event-82414","date":"2026-08-22T02:02:48.000Z","title_te":"లారీని ఢీకొన్న కారు దహనం.. అర్ధరాత్రి కళ్లెదుటే మంటల్లో వ్యక్తి సజీవ దహనం","body_te":"పోలవరం జిల్లా చింతూరు మండలం బొడ్డుగూడెం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వారిలో ఒకరు కారులోనే సజీవ దహనమవ్వగా.. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/horrific-road-accident-in-chintur-car-catches-fire-after-colliding-with-truck-two-dead-1893652.html"}]}]}