{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"labdidaarulaku-remdo-vidata-proseedimg-kaapeelu-amdajeta","title_te":"లబ్దిదారులకు రెండో విడత ప్రొసీడింగ్ కాపీలు అందజేత","section":"తాజా","status_line":"లబ్దిదారులకు రెండో విడత ప్రొసీడింగ్ కాపీలు అందజేత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T10:56:38.835Z"},"facts":[],"events":[{"id":"event-76713","date":"2026-08-18T10:07:55.000Z","title_te":"లబ్దిదారులకు రెండో విడత ప్రొసీడింగ్ కాపీలు అందజేత","body_te":"నవతెలంగాణ – ఆర్మూర్పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆలూర్ సర్పంచ్ ముక్కెర విజయ్ అన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో 34 ఇళ్లు మంజూరు కావడంతో, మంగళవారం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరుగుతుందని తెలిపారు. […] The post లబ్దిదారులకు రెండో విడత ప్రొసీడింగ్ కాపీలు అందజేత appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/distribution-of-second-phase-proceeding-copies-to-beneficiaries/"}]}]}