{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ladakh-lo-bhookampam","title_te":"లడఖ్‌లో భూకంపం","section":"తాజా","status_line":"Earthquake: లడఖ్‌లో మరోసారి భూకంపం.. 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-13T05:02:30.863Z"},"facts":[],"events":[{"id":"event-67964","date":"2026-08-13T04:00:00.000Z","title_te":"Earthquake: లడఖ్‌లో మరోసారి భూకంపం.. 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు","body_te":"లడఖ్‌లో మరోసారి భూకంపం సంభవించింది. గురువారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు చెలరేగాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.53గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలు ఏమీ ఇప్పటివరకు బయటకు రాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Prajasakti","url":"https://news.google.com/rss/articles/CBMiggFBVV95cUxPUmtmUHltRVJnZ3ZBQWdZY0hqcjlFT01KMV9qTUFxX0hFNEN6WVNKSFZBQmo5TUtTc2VyMldJYklfbndzano5bEJmQUVTQTQxcXIxRExtT2NEN3pvRURVMGhaRElHZ1p1NVJjdGY1Q1phaUtBNnFDc0V2SllWcS1faXV3?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/5-5-magnitude-earthquake-hits-leh-in-ladakh-tremors-recorded-at-10-km-depth-1886881.html"}]}]}