{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ladakh-lo-desamlone-toli-vaild-laiph-saphaaree-mamchu-chirutalan","title_te":"లడఖ్‌లో దేశంలోనే తొలి వైల్డ్‌లైఫ్ సఫారీ.. మంచు చిరుతలను చూసే అద్భుత అవకాశం!","section":"తాజా","status_line":"లడఖ్‌లో దేశంలోనే తొలి వైల్డ్‌లైఫ్ సఫారీ.. మంచు చిరుతలను చూసే అద్భుత అవకాశం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T17:22:56.981Z"},"facts":[],"events":[{"id":"event-62295","date":"2026-08-09T16:39:15.000Z","title_te":"లడఖ్‌లో దేశంలోనే తొలి వైల్డ్‌లైఫ్ సఫారీ.. మంచు చిరుతలను చూసే అద్భుత అవకాశం!","body_te":"Ladakh Wildlife Safari: మంచు చిరుతలకు నిలయమైన లడఖ్‌లో దేశంలోనే తొలి హై ఆల్టిట్యూడ్ వైల్డ్‌లైఫ్ సఫారీకి శ్రీకారం చుట్టనున్నారు. నుబ్రా, జాన్స్కర్, కార్గిల్, ద్రాస్ సహా పలు ప్రాంతాల్లో గైడెడ్ సఫారీలు నిర్వహించే అవకాశం ఉంది. దేశంలోనే ప్రముఖ హై ఆల్టిట్యూడ్ వైల్డ్‌లైఫ్ డెస్టినేషన్‌గా లడఖ్‌ను నిలబెట్టేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/ladakh-to-launch-indias-first-high-altitude-wildlife-safari-for-snow-leopard-sightings-1884659.html"}]}]}