{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ladies-finger-recipe-bemdakaaya-koora-tinani-vaallu-koodaa-lotta","title_te":"Ladies Finger Recipe: బెండకాయ కూర తినని వాళ్లు కూడా లొట్టలేసుకుని తింటారు.. పచ్చడి ఇలా చేయండి!","section":"తాజా","status_line":"Ladies Finger Recipe: బెండకాయ కూర తినని వాళ్లు కూడా లొట్టలేసుకుని తింటారు.. పచ్చడి ఇలా చేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T14:27:30.094Z"},"facts":[],"events":[{"id":"event-65441","date":"2026-08-11T13:43:20.000Z","title_te":"Ladies Finger Recipe: బెండకాయ కూర తినని వాళ్లు కూడా లొట్టలేసుకుని తింటారు.. పచ్చడి ఇలా చేయండి!","body_te":"రోజూ ఇడ్లీ, దోశ, ఉప్మాతో ఒకే రకమైన చట్నీ తిని బోర్‌ కొడుతోందా? అయితే ఈసారి కాస్త వెరైటీగా బెండకాయ పచ్చడి తయారు చేసి చూడండి. సాధారణంగా బెండకాయతో వేపుడు, పులుసు, కూరలు చేస్తుంటారు. కానీ బెండకాయతో పచ్చడి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దక్షిణ భారత వంటకాల్లో బెండకాయను పెరుగు, కొబ్బరి, పచ్చిమిర్చి, తాలింపుతో కలిపి పచ్చడి తరహాలో తయారు చేసే విధానం కూడా ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/ladies-finger-pachadi-recipe-details-in-telugu-1885936.html"}]}]}