{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lady-doctor-goleti-dispensareelo-mahilaa-vaidyuraali-niyaamakam","title_te":"Lady Doctor | గోలేటి డిస్పెన్సరీలో మహిళా వైద్యురాలి నియామకం","section":"తాజా","status_line":"Lady Doctor | గోలేటి డిస్పెన్సరీలో మహిళా వైద్యురాలి నియామకం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T10:31:51.952Z"},"facts":[],"events":[{"id":"event-55163","date":"2026-08-05T09:37:04.000Z","title_te":"Lady Doctor | గోలేటి డిస్పెన్సరీలో మహిళా వైద్యురాలి నియామకం","body_te":"Lady Doctor | మహిళా డాక్టర్‌ లేక బెల్లంపల్లి ఏరియాలోని సింగరేణి కార్మిక కుటుంబాల మహిళలకు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులు, నాయకుల విజ్ఞప్తి మేరకు గోలేటి డిస్పెన్సరీలో మహిళా డాక్టర్‌ను నియమించింది సింగరేణి యాజమాన్యం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/appointment-of-a-female-doctor-at-the-goleti-dispensary-2474159"}]}]}