{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lagjaree-kaarla-maarket-loki-reeemtree-istunna-diggaja-samstha-a","title_te":"లగ్జరీ కార్ల మార్కెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న దిగ్గజ సంస్థ! ఆటోమొబైల్ లవర్స్‌కు పండగే ఇక","section":"తాజా","status_line":"లగ్జరీ కార్ల మార్కెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న దిగ్గజ సంస్థ! ఆటోమొబైల్ లవర్స్‌కు పండగే ఇక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T02:03:01.805Z"},"facts":[],"events":[{"id":"event-79217","date":"2026-08-20T02:00:36.000Z","title_te":"లగ్జరీ కార్ల మార్కెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న దిగ్గజ సంస్థ! ఆటోమొబైల్ లవర్స్‌కు పండగే ఇక","body_te":"Spyker C8 Aileron XXV Coupe.. ఆటోమొబైల్ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన డచ్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ చాలా కాలం తర్వాత మళ్ళీ రంగంలోకి దిగింది. ఆర్థిక సమస్యలు మరియు న్యాయపరమైన వివాదాలను విజయవంతంగా ఎదుర్కొని సరికొత్త మోడల్‌తో ముందుకు వచ్చింది. ఆటో ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సూపర్ కార్ విశేషాలు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/spyker-makes-a-grand-return-with-c8-aileron-xxv-coupe-1892147.html"}]}]}