{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"laimgikadaadi-kesulo-doshigaa-teha-lkaa-maajee-edita-r","title_te":"లైంగికదాడి కేసులో దోషిగా తెహ‌ల్కా మాజీ ఎడిట‌ర్","section":"తాజా","status_line":"Tarun Tejpal: జూనియ‌ర్‌ను రేప్ చేసిన కేసులో దోషిగా తెహ‌ల్కా మాజీ ఎడిట‌ర్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-06T07:09:39.508Z"},"facts":[],"events":[{"id":"event-56472","date":"2026-08-06T06:11:22.000Z","title_te":"Tarun Tejpal: జూనియ‌ర్‌ను రేప్ చేసిన కేసులో దోషిగా తెహ‌ల్కా మాజీ ఎడిట‌ర్","body_te":"Tarun Tejpal: జూనియ‌ర్‌పై అత్యాచారం చేసిన కేసులో తెహ‌ల్కా మాజీ ఎడిట‌ర్ త‌రుణ్ తేజ్‌పాల్‌ను బాంబే హైకోర్టుకు చెందిన గోవా బెంచ్‌ దోషిగా తేల్చింది. ఓ హోట‌ల్ ఎలివేట‌ర్‌లో జూనియ‌ర్‌పై లైంగిక దాడి చేసిన‌ట్లు తేజ్‌పాల్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇవాళ మ‌ధ్యాహ్నం ఈ కేసులో శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నున్నారు.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/goa-high-court-convicts-ex-tehelka-editor-tarun-tejpal-in-colleague-rape-case-2475115"},{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/former-tehelka-editor-found-guilty-in-sexual-assault-case/"}]}]}