{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lain-men-jyoti-karemt-stambham-traans-phaarmar-ekkada-samasya-va","title_te":"లైన్‌మేన్ జ్యోతి: ‘కరెంట్ స్తంభం, ట్రాన్స్‌ఫార్మర్.. ఎక్కడ సమస్య వచ్చినా బాగుచేసి ఊరిలో వెలుగు నింపుతారు’","section":"తాజా","status_line":"లైన్‌మేన్ జ్యోతి: ‘కరెంట్ స్తంభం, ట్రాన్స్‌ఫార్మర్.. ఎక్కడ సమస్య వచ్చినా బాగుచేసి ఊరిలో వెలుగు నింపుతారు’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T09:27:32.172Z"},"facts":[],"events":[{"id":"event-76534","date":"2026-08-18T08:14:54.000Z","title_te":"లైన్‌మేన్ జ్యోతి: ‘కరెంట్ స్తంభం, ట్రాన్స్‌ఫార్మర్.. ఎక్కడ సమస్య వచ్చినా బాగుచేసి ఊరిలో వెలుగు నింపుతారు’","body_te":"కరెంటు స్తంభాలు ఎక్కడం, తెగిన వైర్లు బాగుచేయడం మగవారి పనే అనుకుంటే పొరపాటే. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాకు చెందిన జ్యోతి అహేర్ ఈ అపోహను చెరిపేశారు. నడుముకు ప్లయ్యర్, భుజాన భద్రతా బెల్టుతో అవలీలగా స్తంభాలెక్కి ఊరి విద్యుత్ సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c5y475v4zpyo?at_medium=RSS&at_campaign=rss"}]}]}