{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lakshala-kotla-aastulu-nisheddha-jaabitaalo","title_te":"లక్షల కోట్ల ఆస్తులు నిషేద్ధ జాబితాలో","section":"తెలంగాణ","status_line":"Bhu bharathi | లక్షల కోట్ల ఆస్తులు నిషిద్ధ జాబితాలో.. ప్రైవేట్‌ ఆస్తులకూ 22ఏ సంకెళ్లు వేసిన సర్కార్‌","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-18T02:01:30.682Z"},"facts":[],"events":[{"id":"event-75844","date":"2026-08-18T00:42:44.000Z","title_te":"Bhu bharathi | లక్షల కోట్ల ఆస్తులు నిషిద్ధ జాబితాలో.. ప్రైవేట్‌ ఆస్తులకూ 22ఏ సంకెళ్లు వేసిన సర్కార్‌","body_te":"రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా లక్షల కోట్ల విలువజేసే ఆస్తులపై కాంగ్రెస్‌ సర్కార్‌ కుట్ర పన్నింది. బీఆర్‌ఎస్‌ హయాంలో కేసీఆర్‌ అత్యంత పారదర్శకంగా, మధ్యవర్తులు, అవినీతికి ఆస్కారం లేకుండా తెచ్చిన ధరణి పోర్టల్‌ను రద్దు చేసిన రేవంత్‌ ప్రభుత్వం.. అక్కడి నుంచి కుట్రలకు తెరలేపింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMilwFBVV95cUxQQWhtQXJkNnpFTU5UdGFONDZrU3Y3a19pTTNTMnpPVkNucV9RZFJUNTZsdVFqWmFCNkZLUUoxWm9pT2xuV3E1Z2NZekVhaU05U3psemx0REM0bXZCNnJrcW4wYkxXUVBEZHpORi1hZEZkeFBaM1NKNUs2c2k5TFpaUllJenJLQ3ZGN1g5Q2xPWGdVOEd3S3JZ?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/assets-worth-lakhs-of-crores-on-the-prohibited-list-2486832"}]}]}