{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lakshallo-gallamtu-bhayapedutunna-musaayidaa","title_te":"లక్షల్లో గల్లంతు భయపెడుతున్న ముసాయిదా","section":"తాజా","status_line":"లక్షల్లో గల్లంతు భయపెడుతున్న ముసాయిదా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T22:34:50.610Z"},"facts":[],"events":[{"id":"event-75730","date":"2026-08-17T21:48:16.000Z","title_te":"లక్షల్లో గల్లంతు భయపెడుతున్న ముసాయిదా","body_te":"ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటర్ల ముసాయిదా జాబితా నేడు విడుదలైంది. గతంలో రంగారెడ్డి జిల్లాలో 36,99,743 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 24,12,652 ఓటర్లకు తగ్గింది. 12,87,091 ఓట్లు గల్లంతయ్యాయి. ఎల్‌బీనగర్‌, శేరిలింగంపల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో పట్టణ ప్రాంత ఓట్లే గణనీయంగా తగ్గాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/the-draft-voters-list-was-released-today-after-the-sir-process-was-completed-2486734"}]}]}