{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lakshmi-kataksham-mee-imtloki-lakshmeedevi-raabotumdaa-aarthika","title_te":"Lakshmi Kataksham: మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందా?.. ఆర్థిక అదృష్టాన్ని సూచించే సంకేతాలు ఇవే!","section":"తాజా","status_line":"Lakshmi Kataksham: మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందా?.. ఆర్థిక అదృష్టాన్ని సూచించే సంకేతాలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T06:16:00.934Z"},"facts":[],"events":[{"id":"event-46432","date":"2026-07-31T05:29:48.000Z","title_te":"Lakshmi Kataksham: మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందా?.. ఆర్థిక అదృష్టాన్ని సూచించే సంకేతాలు ఇవే!","body_te":"ప్రతి ఒక్కరి ఇంట్లో సిరిసంపదలు, సౌభాగ్యం ప్రశాంతత విలసిల్లాలని, లక్ష్మీదేవి కటాక్షం నిరంతరం ఉండాలని కోరుకుంటారు. అయితే, లక్ష్మీదేవి ఒకరి ఇంట స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ముందు లేదా ఒక ఇంట్లోకి అడుగుపెట్టే ముందు కొన్ని ప్రత్యేకమైన శుభ సంకేతాలు శకునాలు కనిపిస్తాయని భారతీయ ఆధ్యాత్మిక జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/7-signs-of-goddess-lakshmi-entrance-details-in-telugu-1877343.html"}]}]}