{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lalitaa-aipeevoki-63-retla-biddimg","title_te":"లలితా ఐపీవోకి 63 రెట్ల బిడ్డింగ్‌","section":"తాజా","status_line":"లలితా ఐపీవోకి 63 రెట్ల బిడ్డింగ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T00:26:40.318Z"},"facts":[],"events":[{"id":"event-79148","date":"2026-08-19T22:40:01.000Z","title_te":"లలితా ఐపీవోకి 63 రెట్ల బిడ్డింగ్‌","body_te":"లలితా జ్యూవెల్లరీ ఐపీవోకి అపూర్వ స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 62.97 రెట్ల బిడ్డింగ్‌ దాఖలయ్యాయి. బుధవారం చివరి రోజు కావడంతో 6,27,61,403 షేర్ల విక్రయానికి 3,95,22,17,604 బిడ్డింగ్‌లు దాఖలయ్యాయని తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/lalithaa-jewellery-ipo-receives-massive-response-with-63-times-bidding-on-final-day-2488545"}]}]}