{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lalithaa-jewellery-ipo-investarlu-dabbulu-redee-chesukomdi-lalit","title_te":"Lalithaa Jewellery IPO: ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO.. ఒక్కో షేర్ ధర ఎంతంటే?","section":"తాజా","status_line":"Lalithaa Jewellery IPO: ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO.. ఒక్కో షేర్ ధర ఎంతంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T14:49:09.649Z"},"facts":[],"events":[{"id":"event-67191","date":"2026-08-12T13:50:05.000Z","title_te":"Lalithaa Jewellery IPO: ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO.. ఒక్కో షేర్ ధర ఎంతంటే?","body_te":"Lalithaa Jewellery IPO:దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆభరణాల రిటైలర్‌ దిగ్గజం లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ తన రూ.1,700 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ప్రణాళికను అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాథమిక వాటా ఆఫర్ 2026 ఆగస్టు 17న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమై.. ఆగస్టు 19న ముగుస్తుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/lalithaa-jewellery-sets-rs-1700-cr-ipo-opens-august-17-1886600.html"}]}]}