{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lalu-prasad-yadav-laaloo-yaada-v-ku-anaarogyam-ee-raatriki-dhill","title_te":"Lalu Prasad Yadav | లాలూ యాద‌వ్‌కు అనారోగ్యం.. ఈ రాత్రికి ఢిల్లీ ఎయిమ్స్‌కు..!","section":"తాజా","status_line":"Lalu Prasad Yadav | లాలూ యాద‌వ్‌కు అనారోగ్యం.. ఈ రాత్రికి ఢిల్లీ ఎయిమ్స్‌కు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T08:54:27.734Z"},"facts":[],"events":[{"id":"event-24650","date":"2026-07-18T08:49:14.000Z","title_te":"Lalu Prasad Yadav | లాలూ యాద‌వ్‌కు అనారోగ్యం.. ఈ రాత్రికి ఢిల్లీ ఎయిమ్స్‌కు..!","body_te":"Lalu Prasad Yadav | రాష్ట్రీయ జనతాదళ్‌ (RJD) పార్టీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దాంతో ఆయనను పట్నాలోని ఇందిరాగాంధీ వైద్య విజ్ఞానసంస్థ (IGIMS) లో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం శనివారం ఢిల్లీ ఎయిమ్స్‌ (Delhi AIIMS) కు తరలించనున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/rjd-supremo-lalu-prasad-yadav-to-be-taken-to-aiims-delhi-today-for-treatment-2455088"}]}]}