{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lambaadeela-vyatireki-seetakkanu-mamtri-padavi-numdi-tolagimchaa","title_te":"‘లంబాడీల వ్యతిరేకి సీతక్కను మంత్రి పదవి నుండి తొలగించాలి’","section":"తాజా","status_line":"‘లంబాడీల వ్యతిరేకి సీతక్కను మంత్రి పదవి నుండి తొలగించాలి’","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-13T14:08:21.705Z"},"facts":[],"events":[{"id":"event-68897","date":"2026-08-13T13:16:01.000Z","title_te":"‘లంబాడీల వ్యతిరేకి సీతక్కను మంత్రి పదవి నుండి తొలగించాలి’","body_te":"లంబాడీల వ్యతిరేకి సీత‌క్క‌ను మంత్రి పదవి నుండి తొలగించాలని ఎల్ హెచ్ పి ఎస్ నాయకుడు రమేశ్‌ నాయక్ డిమాండ్ చేశారు. కొత్త‌గూడెం బస్టాండ్ సెంటర్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/seethakka-must-be-removed-from-the-ministerial-post-2482462"}]}]}