{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lamchaalu-samaanamgaa-pamchukumdaam-yoopeelo-gamgaajalamto-kauns","title_te":"లంచాలు సమానంగా పంచుకుందాం.. యూపీలో గంగాజలంతో కౌన్సిలర్ల ప్రమాణం వీడియో వైరల్!","section":"తాజా","status_line":"లంచాలు సమానంగా పంచుకుంటాం","synopsis":null,"temperature":22,"updated_at":"2026-08-26T20:52:05.543Z"},"facts":[],"events":[{"id":"event-90334","date":"2026-08-26T20:00:21.000Z","title_te":"లంచాలు సమానంగా పంచుకుంటాం","body_te":"‘ఒక వేళ లంచం వస్తే దానిని సమానంగా పంచుకుంటాం. ఈ విషయంలో ఒకరికొకరం అండగా ఉంటాం’ అంటూ మున్సిపల్‌ కౌన్సిలర్లు గంగాజలం సాక్షిగా ప్రమాణం చేసిన బరితెగింపు ఘటన బీజేపీ పాలిత యూపీలోని షాజహాన్‌పూర్‌లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో కౌన్సిలర్ల నిస్సిగ్గు అవినీతిని ప్రజలు ఛీత్కరిస్తుండగా, అధికారులు విచారణకు ఆదేశించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/swearing-an-oath-on-holy-ganges-water-brazen-conduct-by-councilors-in-bjp-ruled-up-2495095"}]},{"id":"event-90215","date":"2026-08-26T15:36:40.000Z","title_te":"లంచాలను సమానంగా పంచుకుందామంటూ ప్రమాణం","body_te":"లంచాలను సమానంగా పంచుకుందామంటూ ప్రమాణం tvenkatesh Wed, 08/26/2026 - 21:06","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/national/uttar-pradesh-councilors-swear-ganga-water-bribery-money-2885152"}]},{"id":"event-89699","date":"2026-08-26T09:17:00.000Z","title_te":"లంచాలు సమానంగా పంచుకుందాం.. యూపీలో గంగాజలంతో కౌన్సిలర్ల ప్రమాణం వీడియో వైరల్!","body_te":"లంచాలు సమానంగా పంచుకుందాం.. యూపీలో గంగాజలంతో కౌన్సిలర్ల ప్రమాణం వీడియో వైరల్!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/up-councillors-take-oath-to-share-bribe-proceeds-viral-video-sparks-outrage"}]}]}