{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lamka-gaddanu-tach-cheste-raakshasudilaa-vidhvamsame-diggajaalak","title_te":"లంక గడ్డను టచ్ చేస్తే రాక్షసుడిలా విధ్వంసమే.. దిగ్గజాలకే దిమ్మతిరిగే రికార్డ్.. అదేంటంటే?","section":"తాజా","status_line":"లంక గడ్డను టచ్ చేస్తే రాక్షసుడిలా విధ్వంసమే.. దిగ్గజాలకే దిమ్మతిరిగే రికార్డ్.. అదేంటంటే?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-31T11:35:20.048Z"},"facts":[],"events":[{"id":"event-46816","date":"2026-07-31T10:06:37.000Z","title_te":"లంక గడ్డను టచ్ చేస్తే రాక్షసుడిలా విధ్వంసమే.. దిగ్గజాలకే దిమ్మతిరిగే రికార్డ్.. అదేంటంటే?","body_te":"KL Rahul Records: గత కొంతకాలంగా గాయాలు, ఫామ్ లేమితో ఇబ్బంది పడిన రాహుల్‌కు ఈ సిరీస్ చాలా కీలకం. శ్రీలంకపై రాణించి ఫామ్ అందుకోవడంతో పాటు, ఈ చారిత్రక రికార్డును కూడా తన ఖాతాలో వేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. సచిన్, కోహ్లీ లాంటి దిగ్గజాలకు కూడా సాధ్యంకాని ఈ ప్రత్యేకమైన రికార్డును రాహుల్ శ్రీలంక సిరీస్‌లోనే సాధిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cricket-photos/kl-rahul-record-runs-without-bowling-in-upcoming-india-vs-sri-lanka-test-series-1877580.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2wFBVV95cUxOZFhpTDVHQjdpVVU5VXgybXJFbzR5a0RVWm5yQ0U3SU9fMFk4QjZEb0VfWktQNW5fcjl3RjZkN20tZmVQY2Nta2J6QUVXNnl6WG5qRjAwaDU0MHhuOHY0NVVVQ3RqS0JhNUVGdGMyRlgzdjdORTBacnFHRU9mSjE4UmVsc3RWSkhRVEFZbkM2UTQtdy14WEQ5Sm5GbU9GS29jMWVZLWd1QXlod0MtYURoNnpzT3FWdU16RTZLTGhTSnFYaEIyLWFPQzFybEJwdkNIcHhvZkFaVVdGWE3SAeABQVVfeXFMTXhzcUJ0WVFaVDFaXzZzbjFkeXdubFFqRDQzalNab25YOVU5VmVUWTZocHhNYmlJMUR4R0tFNUloclhncnhaR19aVmZIWWRCSXotSHlEVG43dmluLVBtSEZHdFNsdFhMQ2FhSVhyLURBZEJfSmg3WER2QWp3Z1B2RGd1UmFtaDliZlU5MENqYnp2T3JMMGdmZFgxblp0TkE5akFobFJuTnJqSzFCS1FTNnRMcDlURHRCVFU5UU5yYmktbVhuWDYzdzNkRGRZOHpfRmZyeHZvdkQwUTJZNGF5Vjc?oc=5"}]}]}