{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lamka-paryatanaku-mumde-teemimdiyaaku-agnipareeksha-praaktees-lo","title_te":"లంక పర్యటనకు ముందే టీమిండియాకు అగ్నిపరీక్ష.. ప్రాక్టీస్‌లో ఆ నలుగురు విఫలమైతే ఇక ఇంటికే..?","section":"తాజా","status_line":"లంక పర్యటనకు ముందే టీమిండియాకు అగ్నిపరీక్ష.. ప్రాక్టీస్‌లో ఆ నలుగురు విఫలమైతే ఇక ఇంటికే..?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-05T09:30:37.343Z"},"facts":[],"events":[{"id":"event-54988","date":"2026-08-05T07:41:43.000Z","title_te":"లంక పర్యటనకు ముందే టీమిండియాకు అగ్నిపరీక్ష.. ప్రాక్టీస్‌లో ఆ నలుగురు విఫలమైతే ఇక ఇంటికే..?","body_te":"India vs Sri Lanka Test series 2026: ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభమయ్యే ప్రధాన టెస్టు సిరీస్‌కు ముందు ఈ మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. ఈ వార్మప్ మ్యాచ్‌లో ఆటగాళ్లు ప్రదర్శించే ప్రతిభ ఆధారంగానే మొదటి టెస్టుకు బలమైన తుది జట్టును ఎంపిక చేసేందుకు మేనేజ్‌మెంట్ ప్రణాళికలు రచిస్తోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/india-vs-sri-lanka-test-series-2026-practice-match-warm-up-fixture-details-1881187.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiyAFBVV95cUxQYzFPQW5xNDg1TjJ3X1dvakVYMVJfX3dUUHgzQWtrSVlUdzI1ZjllNGJSdnl2NmdGZzRlcXVwN0VtZ0FFa0xQX1ZWX1pqcG1lNXNMYlNUMWU5bThqVGFrWjBIakJjSjMtZVhxMkJKLXAwdDU2TEhkNDRjQzRwUW0yU0ZpdHBUV185TEQ2Z2l6ZFIyc0hUS0t5MVNmX2RNOTQ1WWdtdEtVTzNUcFRKeng4UTNxY0M2M2p3XzVKZWVvWDg0bUFCTDRkVQ?oc=5"}]}]}