{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lancet-report-priskripshan-lekumdaa-ee-mamdulu-vaadutunnaaraa-ja","title_te":"Lancet Report :ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త.. తాజా స్టడీస్‌లో షాకింగ్ నిజాలు!","section":"తాజా","status_line":"Lancet Report :ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త.. తాజా స్టడీస్‌లో షాకింగ్ నిజాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T05:40:41.429Z"},"facts":[],"events":[{"id":"event-31195","date":"2026-07-22T05:33:44.000Z","title_te":"Lancet Report :ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త.. తాజా స్టడీస్‌లో షాకింగ్ నిజాలు!","body_te":"యాంటీబయాటిక్స్ అనేవి చాలా పవర్ ఫుల్‌ మందులు.. ఇవి సాధారణ గాయాలకు పనిచేయవు. వీటిని కేవలం కొన్ని ప్రత్యేక నిర్థిష్ట పరిస్థితుల కోసం మాత్రమే వాడుతారు. కానీ మన దేశంలో వీటి వాడకం పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. భారత్‌లోని జనాలు వీటిని అవసరానికి మించి విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు.అంతర్జాతీయ ప్రముఖ వైద్య పత్రిక ‘ది ల్యాన్సెట్ పబ్లిక్ హెల్త్’ ప్రచురించిన అధ్యయనం వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/global-lancet-study-shows-india-using-too-many-powerful-antibiotics-meant-for-specific-infections-1871012.html"}]}]}