{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"landslide-virigipa-dda-komda-cha-riya-lu-oke-kutumbaaniki-chemdi","title_te":"Landslide | విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మ‌ర‌ణం","section":"తాజా","status_line":"Landslide | విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మ‌ర‌ణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T11:26:08.669Z"},"facts":[],"events":[{"id":"event-50173","date":"2026-08-02T10:33:31.000Z","title_te":"Landslide | విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మ‌ర‌ణం","body_te":"Landslide | భారీ వర్షాలకు క‌ర్ణాట‌క రాష్ట్రం (Karnataka State) శివమొగ్గ జిల్లా (Shivamogga district) ఇందిరానగర్‌లో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు (ఇవాళ) ఓ కుటుంబం బలైంది. ఈ రోజు తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో మూడేళ్ల చిన్నారి ఉండటం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/three-of-family-killed-after-rain-triggered-landslide-buries-shed-in-karnataka-2471004"}]}]}