{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"landslides-mumbailo-virigipa-dda-komda-cha-riya-lu-idda-ru-mruti","title_te":"Landslides: ముంబైలో విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. ఇద్ద‌రు మృతి, ప‌లువురికి గాయాలు","section":"తాజా","status_line":"Landslides: ముంబైలో విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. ఇద్ద‌రు మృతి, ప‌లువురికి గాయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T05:58:54.193Z"},"facts":[],"events":[{"id":"event-66340","date":"2026-08-12T05:10:23.000Z","title_te":"Landslides: ముంబైలో విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. ఇద్ద‌రు మృతి, ప‌లువురికి గాయాలు","body_te":"Landslides: ముంబైలోని ఘాట్‌కోప‌ర్ ప్రాంతంలో ఇవాళ తెల్ల‌వారుజామున కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు మృతిచెంద‌గా, మ‌రో 8 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/landslide-at-mumbais-ghatkopar-today-morning-killed-two-several-feared-trapped-2481123"}]}]}