{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"landslides-okkasaarigaa-virigipadda-komdachariyalu-chinnaarulu-s","title_te":"Landslides | ఒక్కసారిగా విరిగిపడ్డ కొండచరియలు.. చిన్నారులు సహా ఎనిమిది మంది దుర్మరణం..!","section":"తాజా","status_line":"Landslides | ఒక్కసారిగా విరిగిపడ్డ కొండచరియలు.. చిన్నారులు సహా ఎనిమిది మంది దుర్మరణం..!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T12:55:59.372Z"},"facts":[],"events":[{"id":"event-26674","date":"2026-07-19T12:37:22.000Z","title_te":"Landslides | ఒక్కసారిగా విరిగిపడ్డ కొండచరియలు.. చిన్నారులు సహా ఎనిమిది మంది దుర్మరణం..!","body_te":"Landslides | ఎడతెరపిలేని వర్షాలు నాగాలాండ్‌ (Nagaland) రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఉదయం కురిసిన కుండపోత వర్షానికి ఒక్కసారిగా కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. పలు నివాసాలు కొండచరియల కింద నలిగిపోయాయి. ఈ ఘటనలో చిన్నారులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/eight-killed-12-injured-in-massive-landslide-in-nagaland-more-feared-dead-2456159"}]}]}