{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lantana-plant-benefits-choodataaniki-kalupu-mokkalaa-umtumdi-kaa","title_te":"Lantana Plant Benefits: చూడటానికి కలుపు మొక్కలా ఉంటుంది.. కానీ లాంటానాలో దాగున్న ఔషధ గుణాలు ఇవే!","section":"తాజా","status_line":"Lantana Plant Benefits: చూడటానికి కలుపు మొక్కలా ఉంటుంది.. కానీ లాంటానాలో దాగున్న ఔషధ గుణాలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T16:54:59.311Z"},"facts":[],"events":[{"id":"event-65623","date":"2026-08-11T16:13:18.000Z","title_te":"Lantana Plant Benefits: చూడటానికి కలుపు మొక్కలా ఉంటుంది.. కానీ లాంటానాలో దాగున్న ఔషధ గుణాలు ఇవే!","body_te":"రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో, పొదల మధ్య రంగురంగుల పూలతో కనిపించే లాంటానా మొక్క చాలామందికి సుపరిచితమే. పింక్‌, పసుపు, ఆరెంజ్‌ వంటి రంగుల్లో పూలు పూసే ఈ మొక్కను సాధారణంగా అలంకార మొక్కగానే చూస్తుంటారు. అయితే Lantana camaraకు సంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగాలు ఉన్నట్లు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఆకులు, వేర్లు, పూలు, బెరడు వంటి వివిధ భాగాల్లో ఔషధ గుణాలకు సంబంధించిన సమ్మేళనాలు ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/lantana-plant-health-benefits-details-in-telugu-1885999.html"}]}]}