{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"laser-lights-ka-lla-pai-leja-r-lait-lu-pa-da-tamto-ta-da-ba-dda","title_te":"Laser lights | క‌ళ్ల‌పై లేజ‌ర్ లైట్‌లు ప‌డ‌టంతో త‌డ‌బ‌డ్డ పైల‌ట్‌.. గాల్లో చ‌క్కెర్లు కొట్టిన విమానం","section":"తాజా","status_line":"Laser lights | క‌ళ్ల‌పై లేజ‌ర్ లైట్‌లు ప‌డ‌టంతో త‌డ‌బ‌డ్డ పైల‌ట్‌.. గాల్లో చ‌క్కెర్లు కొట్టిన విమానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T12:49:06.480Z"},"facts":[],"events":[{"id":"event-62047","date":"2026-08-09T11:47:24.000Z","title_te":"Laser lights | క‌ళ్ల‌పై లేజ‌ర్ లైట్‌లు ప‌డ‌టంతో త‌డ‌బ‌డ్డ పైల‌ట్‌.. గాల్లో చ‌క్కెర్లు కొట్టిన విమానం","body_te":"Laser lights | విమానం ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో పైలట్ (Pilot) ను లేజర్‌ లైట్లు (Laser Lights) ఇబ్బందులకు గురిచేశాయి. దాంతో విమానాన్ని కిందికి దించకుండా అలాగే గాల్లో చక్కర్లు కొట్టించారు. రెండో ప్రయత్నంలో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం (Kolkata International Airport) లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/laser-light-disorients-malaysia-airlines-pilot-approaching-kolkata-airport-flight-circles-before-landing-2478363"}]}]}