{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lashkar-commander-la-shka-re-toyibaa-seeniya-r-ka-maamda-r-anuma","title_te":"Lashkar Commander | ల‌ష్క‌రే తోయిబా సీనియ‌ర్ క‌మాండ‌ర్ అనుమానాస్ప‌ద మృతి..!","section":"తాజా","status_line":"Lashkar Commander | ల‌ష్క‌రే తోయిబా సీనియ‌ర్ క‌మాండ‌ర్ అనుమానాస్ప‌ద మృతి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T15:05:48.188Z"},"facts":[],"events":[{"id":"event-62181","date":"2026-08-09T14:04:33.000Z","title_te":"Lashkar Commander | ల‌ష్క‌రే తోయిబా సీనియ‌ర్ క‌మాండ‌ర్ అనుమానాస్ప‌ద మృతి..!","body_te":"Lashkar Commander | పాకిస్థాన్ ఉగ్రవాద‌ సంస్థ లష్కరే తోయిబా (LeT) కు చెందిన సీనియర్‌ కమాండర్‌ ఖారీ సయీద్‌ అబ్దుల్‌ అజీజ్ (Qari Saieed Abdul Aziz) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. లష్కరేకు చెందిన ముసుగు సంస్థ జమాత్‌ ఉద్‌ దవాలో ఇతడు కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రార్థనామందిరం ప్రవేశ ద్వారం వద్ద అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/lashkar-e-taiba-commander-killed-by-family-in-pakistan-2478443"}]}]}