{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lashkar-e-taibaa-ugravaadi-tallidamdrula-imtipai-trivarnam-shopi","title_te":"లష్కర్-ఎ-తైబా ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం.. షోపియాన్‌లో ఆసక్తికర దృశ్యం!","section":"తాజా","status_line":"లష్కర్-ఎ-తైబా ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం.. షోపియాన్‌లో ఆసక్తికర దృశ్యం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T09:30:00.748Z"},"facts":[],"events":[{"id":"event-71762","date":"2026-08-15T08:26:49.000Z","title_te":"లష్కర్-ఎ-తైబా ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం.. షోపియాన్‌లో ఆసక్తికర దృశ్యం!","body_te":"దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ జమ్మూకశ్మీర్‌లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. షోపియాన్‌లో లష్కర్-ఎ-తైబా కమాండర్‌ అబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు తమ ఇంటి పైకప్పుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండాను చేతిలో పట్టుకుని ఊపుతూ వారు స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. భారత దేశం పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/jammu-kashmir-most-wanted-lashkar-e-taiba-commander-abid-ramzan-sheikhs-parents-hoist-national-flag-at-home-1888654.html"}]}]}