{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lata-gupta-dhillee-ma-hilaa-ka-misha-n-chair-pa-rsa-n-gaa-la-taa","title_te":"Lata Gupta | ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా ల‌తా గుప్తా.. ఢిల్లీ సీఎంవో ఆదేశాలు","section":"తాజా","status_line":"Lata Gupta | ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా ల‌తా గుప్తా.. ఢిల్లీ సీఎంవో ఆదేశాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T13:21:15.941Z"},"facts":[],"events":[{"id":"event-38754","date":"2026-07-26T12:46:13.000Z","title_te":"Lata Gupta | ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా ల‌తా గుప్తా.. ఢిల్లీ సీఎంవో ఆదేశాలు","body_te":"Lata Gupta : ఢిల్లీ మ‌హిళా క‌మ‌ష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా ల‌తా గుప్తా నియామ‌క‌మ‌య్యారు. ఈ మేర‌కు ఢిల్లీ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వి రెండేళ్లుగా ఖాళీ ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/lata-gupta-appointed-as-chairperson-of-delhi-commission-for-women-2463543"}]}]}