{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"late-dinner-dinnar-ku-nidraku-madhya-emta-gyaap-umdaali-daaktar","title_te":"Late Dinner: డిన్నర్‌కు, నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? డాక్టర్ ఏం చెబుతున్నారంటే..","section":"తాజా","status_line":"Late Dinner: డిన్నర్‌కు, నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? డాక్టర్ ఏం చెబుతున్నారంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T16:42:18.320Z"},"facts":[],"events":[{"id":"event-80439","date":"2026-08-20T16:22:53.000Z","title_te":"Late Dinner: డిన్నర్‌కు, నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? డాక్టర్ ఏం చెబుతున్నారంటే..","body_te":"ఉరుకులు పరుగుల జీవితం.. ఆఫీసు పని, ట్రాఫిక్, ఆలస్యంగా ఇంటికి చేరుకోవడం వంటి కారణాలతో చాలామంది రాత్రి భోజనాన్ని ఆలస్యంగా చేస్తున్నారు. కొందరికి ఇది రోజువారీ అలవాటుగానే మారిపోయింది. అయితే భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడటమే కాకుండా రాత్రిపూట గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, గ్యాస్, నిద్రకు ఆటంకం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ మహాదేవన్ బి చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/eating-just-before-bed-what-happens-to-digestion-and-sleep-details-in-telugu-1892761.html"}]}]}