{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lavanya-tripathi-laavanya-tripaathipai-baadee-shemimg-talligaa-m","title_te":"Lavanya Tripathi | లావణ్య త్రిపాఠిపై బాడీ షేమింగ్.. తల్లిగా మారిన తర్వాత వచ్చిన మార్పులపై ట్రోల్స్","section":"తాజా","status_line":"Lavanya Tripathi | లావణ్య త్రిపాఠిపై బాడీ షేమింగ్.. తల్లిగా మారిన తర్వాత వచ్చిన మార్పులపై ట్రోల్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T04:02:13.404Z"},"facts":[],"events":[{"id":"event-39432","date":"2026-07-27T03:50:32.000Z","title_te":"Lavanya Tripathi | లావణ్య త్రిపాఠిపై బాడీ షేమింగ్.. తల్లిగా మారిన తర్వాత వచ్చిన మార్పులపై ట్రోల్స్","body_te":"Lavanya Tripathi | మెగా కోడలు, ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి ఇటీవల సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి ఆమె నటించిన సినిమా వల్ల కాదు.. ప్రసవం తర్వాత శరీరంలో వచ్చిన సహజ మార్పుల కారణంగా కొందరు నెటిజన్లు చేసిన బాడీ షేమింగ్ కామెంట్లు వివాదానికి దారితీశాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/lavanya-tripathi-trolled-by-netigens-2464190"}]}]}