{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lawyer-shoot-woman-adde-imtini-khaalee-cheyimchemduku-yatnam-mah","title_te":"Lawyer Shoot Woman | అద్దె ఇంటిని ఖాళీ చేయించేందుకు యత్నం.. మహిళపై కాల్పులు జరిపిన న్యాయవాది","section":"తాజా","status_line":"Lawyer Shoot Woman | అద్దె ఇంటిని ఖాళీ చేయించేందుకు యత్నం.. మహిళపై కాల్పులు జరిపిన న్యాయవాది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T12:05:26.761Z"},"facts":[],"events":[{"id":"event-48653","date":"2026-08-01T11:24:27.000Z","title_te":"Lawyer Shoot Woman | అద్దె ఇంటిని ఖాళీ చేయించేందుకు యత్నం.. మహిళపై కాల్పులు జరిపిన న్యాయవాది","body_te":"Lawyer Shoot Woman | కోర్టు ఉత్తర్వుల మేరకు అద్దె ఇంటిని ఖాళీ చేయించేందుకు పోలీసులతో కలిసి యజమానురాలు ప్రయత్నించింది. అయితే కిరాయికి ఉంటున్న న్యాయవాది ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/lawyer-arrested-for-shooting-woman-house-owner-in-face-during-eviction-drive-in-chandigarh-2470052"}]}]}