{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"laxma-reddy-mahaboob-nagar-ku-anyaayam-jaragakumdaa-choodaalsina","title_te":"Laxma Reddy | మహబూబ్‌నగర్‌కు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత సీఎందే: లక్ష్మారెడ్డి","section":"తాజా","status_line":"Laxma Reddy | మహబూబ్‌నగర్‌కు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత సీఎందే: లక్ష్మారెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T09:35:41.370Z"},"facts":[],"events":[{"id":"event-38460","date":"2026-07-26T09:15:33.000Z","title_te":"Laxma Reddy | మహబూబ్‌నగర్‌కు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత సీఎందే: లక్ష్మారెడ్డి","body_te":"Laxma Reddy | ఇరిగేషన్‌ రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఆంధ్రా పాలకుల కుట్రతో మహబూబ్‌నగర్‌ జిల్లా ఎంతో నష్టపోయిందని తెలిపారు. నీళ్ల కోసమే ఉద్యమాలు జరిపి కేసీఆర్‌ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/cm-revanth-reddy-is-responsible-to-saves-mahabubnagar-says-laxma-reddy-2463460"}]}]}