{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"leaaphs-ephekt-udyogam-dorakka-skool-bas-draivar-gaa-maarina-ado","title_te":"లేఆఫ్స్ ఎఫెక్ట్.. ఉద్యోగం దొరక్క స్కూల్ బస్ డ్రైవర్‌గా మారిన Adobe టెకీ! నెట్టింట రచ్చ","section":"తాజా","status_line":"లేఆఫ్స్ ఎఫెక్ట్.. ఉద్యోగం దొరక్క స్కూల్ బస్ డ్రైవర్‌గా మారిన Adobe టెకీ! నెట్టింట రచ్చ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T06:29:51.776Z"},"facts":[],"events":[{"id":"event-76276","date":"2026-08-18T06:00:05.000Z","title_te":"లేఆఫ్స్ ఎఫెక్ట్.. ఉద్యోగం దొరక్క స్కూల్ బస్ డ్రైవర్‌గా మారిన Adobe టెకీ! నెట్టింట రచ్చ","body_te":"టెక్నాలజీ రంగంలో 25 ఏళ్ల అనుభవం.. ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ Adobeలో సీనియర్ సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ఇంజినీర్‌గా ఉద్యోగం.. కానీ ఓ రోజు అనూహ్యంగా ఉద్యోగం కోల్పోయారు. ఏడాదికి పైగా మరో టెక్ ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరకు పూర్తిగా కొత్త కెరీర్‌ను ఎంచుకున్నారు. అమెరికాలోని కొలరాడోకు చెందిన జేమ్స్ స్ట్రాన్ ఇప్పుడు స్కూల్ బస్ డ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/laid-off-after-25-years-in-tech-former-adobe-engineer-starts-new-career-as-bus-driver-1890839.html"}]}]}