{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"left-handers-kriket-histareelone-aal-taim-best-lepht-hyaamd-elev","title_te":"Left Handers: క్రికెట్ హిస్టరీలోనే ఆల్-టైమ్ బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఎలెవెన్.. ఈ టీంను ఓడించడం ఎవరి తరం...","section":"క్రీడలు","status_line":"Left Handers: క్రికెట్ హిస్టరీలోనే ఆల్-టైమ్ బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఎలెవెన్.. ఈ టీంను ఓడించడం ఎవరి తరం కాదు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-16T09:30:05.658Z"},"facts":[],"events":[{"id":"event-73255","date":"2026-08-16T08:23:02.000Z","title_te":"Left Handers: క్రికెట్ హిస్టరీలోనే ఆల్-టైమ్ బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఎలెవెన్.. ఈ టీంను ఓడించడం ఎవరి తరం కాదు","body_te":"ఎడమచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ దెబ్బతింటుంది. ఈ ఆల్-టైమ్ టీమ్‌కు ఆస్ట్రేలియా దిగ్గజం మ్యాథ్యూ హేడెన్, శ్రీలంక లజెండ్ సనాత్ జయసూర్య ఓపెనర్లుగా ఎంపికయ్యారు. ఆరు అడుగుల రెండంగుళాల పొడవుండే హేడెన్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ అంతర్జాతీయ కెరీర్‌లో 15,000 పైగా పరుగులు సాధించాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxOZk9zc0d6YXlVSjdCaUM4YVlDZEVTV0JyYUlaOWw1OElvUi1ENS1mQlduaUZUWEwzUTBJb2ZEV1FZLXI4R09iQ3o0T3FhRU1vMWV1UjdVUU1ZNFYxZ29DS3BtZWxjSkNybFczNGliUFdPb2txUWt4ajAwUi16QW5ZMmNQQkFLbjNzZ2FweGxmVnY1WURIVk5YUEtpbmdoWGdWWFlKMEd4RUVxUHRhQllTOVlfd1FLRHp2alF3YVBiZ1JuV1nSAcgBQVVfeXFMTkdjRlVjZUhjN1hkeW1tenBOU3JULXpxeEZkbGxWSTVDdXNBbXFySlRzZ0pFalNSeDNEbjljRjhScGExZWEwc3ZpYTFqWmhYVlo0cE54RDVnV0xxc2FLZEo5YXZXVFJidUxPVFhXM21EUVdLVF82N0xmNWJxVlZEWk5NMXNqVkMycXpCYTVPaVpxOU5aZUVYQkhKMld3Yy1zX0ZuSWRKVWxjaUswSVByQ3FfYW5xbW5jNnV1MHUyT3EzcG1ETzNuSEw?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/cricket-best-left-handed-playing-eleven-international-left-handers-day-1889448.html"}]}]}