{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"left-over-food-migilipoyina-aahaaraanni-vedi-chesi-timtunnaaraa","title_te":"Left Over Food | మిగిలిపోయిన ఆహారాన్ని వేడి చేసి తింటున్నారా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..","section":"తాజా","status_line":"Left Over Food | మిగిలిపోయిన ఆహారాన్ని వేడి చేసి తింటున్నారా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T06:55:45.620Z"},"facts":[],"events":[{"id":"event-20886","date":"2026-07-16T06:27:50.000Z","title_te":"Left Over Food | మిగిలిపోయిన ఆహారాన్ని వేడి చేసి తింటున్నారా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..","body_te":"మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినడం చాలా మందికి రోజువారీ అలవాటు. ఇలా చేయడం వల్ల సమయం ఆదా కావడంతోపాటు ఆహార వృథా కూడా తగ్గుతుంది. అయితే వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసే విధానం కూడా వంట చేసినంతే ముఖ్యమని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) సూచిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/if-you-are-reheating-left-over-food-then-must-follow-these-expert-told-tips-2452972"}]}]}