{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"leftover-rice-recipe-raatri-migilina-annamto-karakaralaade-tomaa","title_te":"Leftover Rice Recipe: రాత్రి మిగిలిన అన్నంతో కరకరలాడే టొమాటో చిత్రాన్నం.. 5 నిమిషాల్లో రెడీ","section":"తాజా","status_line":"Leftover Rice Recipe: రాత్రి మిగిలిన అన్నంతో కరకరలాడే టొమాటో చిత్రాన్నం.. 5 నిమిషాల్లో రెడీ","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T06:04:33.666Z"},"facts":[],"events":[{"id":"event-44718","date":"2026-07-30T05:47:04.000Z","title_te":"Leftover Rice Recipe: రాత్రి మిగిలిన అన్నంతో కరకరలాడే టొమాటో చిత్రాన్నం.. 5 నిమిషాల్లో రెడీ","body_te":"చాలామంది ఇళ్లల్లో రాత్రి వేళల్లో వండిన అన్నం మిగిలిపోవడం సర్వసాధారణం. అయితే మిగిలిన అన్నాన్ని మరుసటి రోజు ఉదయం ఉపాహారంగా తినడానికి చాలామంది ఇష్టపడరు. దీంతో ఆ అన్నాన్ని పడేయడమో లేదా చద్దన్నంలా తినడమో చేస్తుంటారు. కానీ, రాత్రి మిగిలిపోయిన అన్నంతో కేవలం 5 నుండి 10 నిమిషాల్లో నోరూరించే, ఘుమఘుమలాడే 'టొమాటో చిత్ర అన్నం' చాలా సులభంగా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/tomato-chitrannam-quick-recipe-details-in-telugu-1876115.html"}]}]}