{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"leftover-tea-tee-taagina-tarvaata-migilina-aa-podini-assalu-paar","title_te":"Leftover Tea: టీ తాగిన తర్వాత మిగిలిన ఆ పొడిని అస్సలు పారేయకండి.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాక్ అవుతారు!","section":"తాజా","status_line":"Leftover Tea: టీ తాగిన తర్వాత మిగిలిన ఆ పొడిని అస్సలు పారేయకండి.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాక్ అవుతారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T11:39:53.272Z"},"facts":[],"events":[{"id":"event-21391","date":"2026-07-16T11:07:01.000Z","title_te":"Leftover Tea: టీ తాగిన తర్వాత మిగిలిన ఆ పొడిని అస్సలు పారేయకండి.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాక్ అవుతారు!","body_te":"మనదేశంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరికీ చాయ్‌తో విడదీయరాని బంధం ఉంటుంది. రోజుకు రెండు మూడు సార్లు అయినా వేడి వేడిగా టీ తాగనిదే చాలా మందికి రోజు గడవదు. అయితే, సాధారణంగా మనం టీ వడకట్టిన తర్వాత మిగిలిపోయిన టీ పొడిని వేస్ట్ అని చెత్తబుట్టలో పారేస్తుంటాం. కానీ, మనం పనికిరాదని పారేసే ఆ టీ పొడిలో ఎన్నో అద్భుతమైన గుణాలు దాగి ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-reuse-leftover-tea-leaves-details-in-telugu-1866827.html"}]}]}