{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"lenin-lenin-roo-100-kotla-klab-lo-cheradam-khaayam-sakses-meet-l","title_te":"Lenin | ‘లెనిన్’ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం.. సక్సెస్ మీట్‌లో నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు","section":"తాజా","status_line":"Lenin | ‘లెనిన్’ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం.. సక్సెస్ మీట్‌లో నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-16T05:34:33.059Z"},"facts":[],"events":[{"id":"event-20529","date":"2026-07-16T03:14:46.000Z","title_te":"Lenin | ‘లెనిన్’ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం.. సక్సెస్ మీట్‌లో నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు","body_te":"Lenin | అక్కినేని అఖిల్ కెరీర్‌లో అతిపెద్ద విజయంగా నిలిచిన 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో గుంటూరులో చిత్రబృందం ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా వసూళ్లు, ప్రేక్షకుల ఆదరణ, రూ.100 కోట్ల క్లబ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/lenin-can-reached-100-crores-2452901"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMidEFVX3lxTFBFM3NTLW03bW13bEIyLVpwSTViRW56bC04TTFSYmdyLW1aTUJibng2YzVVSmdKVWo5YU9MMkdydDZtOHBlekloSldpWEdnSWVteE05QWZsZDhWdlY2bnJOSTEySmdtQXRuUUswNFR5NmdmbTZ5?oc=5"}]}]}